Thursday, 16 June 2011

"ఈ స్థితి శాస్వతం కాదు"

నిన్నటి గ్రహణం ఈ రోజు లేదు....
మొన్నటి గాయం ఈ రోజు లేదు........
నాటి సునామి ఈ రోజు లేదు...........
అప్పటి ప్రళయం ఈ రోజు లేదు.......

.........ఉన్నదల్లా ఒక్కటే సత్యం..............

అది .."ఈ స్థితి శాస్వతం కాదు"

Tuesday, 14 June 2011

gelupu

 నా ఈ 22 ఏళ్ళ వయసులో తెలిసి నేను ఎవరికి అన్యాయం చెయ్యలేదు
ఎవరిని మోసం చెయ్యలేదు,ఎవరికి ఏ ఆపదా కలిగించలేదు
ఇంకా  నాకే అన్యాయం జరిగింది
,ఎంతో  బాధ కలిగింది,
కొన్ని సార్లు ఓటమి మిగిలింది.........


ఇంక నాకు జరగాల్సింధి న్యాయమే.............
పోవాల్సింది బాధే.......................................
రావాల్సింది గెలుపే
....................................

Sunday, 12 June 2011

prema......

enthati balavanthulaina balaheenulautharu......
enthati thelivigala vaallaina mosapotharu........
enthati raallaina karigi kanneravuthaaru.........
adhey premantey................................................